Dasari Film Awards Function || Filmibeat Telugu

2019-05-02 1,412

Hero Rajasekhar Speech at Dasari Film Awards Function
#dasarinarayanarao
#dasarifilmawards
#rajasekhar
#vvvinayak
#tollywood
#telugumovies
#movienews


దర్శకరత్న దాసరి నారాయణరావు పేరు మీద దాసరి ఫిలిం అవార్డ్స్ వేడుకని బుధవారం రోజు నిర్వహించారు. ఈ వేడుకకు ఆర్ నారాయణ మూర్తి, వివి వినాయక్, రాజశేఖర్, జెర్సీ చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, వివి వినాయక్, తమ్మారెడ్డి మాట్లాడుతూ దాసరిపై ప్రశంసలు కురిపించారు. తెలుగు చిత్రపరిశ్రకు ఆయన చేసిన సేవలని గుర్తు చేసుకున్నారు.దాసరి నారాయణరావు దేశం గర్వించదగ్గ దర్శకులు. కానీ ప్రస్తుతం వస్తున్న దర్శకులలో మంచి చిత్రాలు చేయాలనే తపన లేదు అని అన్నారు. కథలు కూడా దొరకడం లేదు. గరుడవేగ తర్వాత నేను 100 కథలు విన్నా. చివరకు కల్కి కథ నచ్చింది అని రాజశేఖర్ తెలిపారు. అందుకే గరుడవేగ తర్వాత సినిమా ప్రారంభించడానికి ఆలస్యం అయింది. కానీ చిత్రాన్ని మాత్రం కేవలం 74 రోజుల్లో పూర్తి చేశాం అని రాజశేఖర్ తెలిపారు.